వరవిక్రయము
by కాళ్ళకూరి నారాయణరావు
- Telugu
- Intermediate · B2
- About 2 h of reading
About this book
సంఘ సంస్కర్త, ప్రఖ్యాత నాటక రచయిత కాళ్ళకూరి నారాయణరావు వరకట్న దురాచారాన్ని ఖండిస్తూ రచించిన నాటకం వరవిక్రయం. ఈ నాటకం ఆధారంగా వరవిక్రయము చలనచిత్రం సి.పుల్లయ్య గారి దర్శకత్వంలో నిర్మితమైంది. ఆ చిత్రం ద్వారా బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ తెలుగు తెర కు పరిచయమయ్యారు. కాళ్లకూరి వారి సృష్టి సింగరాజు లింగరాజు అనే లుబ్ధుని పాత్ర అజరామరం. ఇప్పటికీ ఎవరైనా పరమలోభి కనబడితే వాడిని సింగరాజు లింగరాజు అనడం కద్దు.
— Wikipedia)