భీమేశ్వరపురాణము
by శ్రీనాథుడు
- Telugu
- Advanced · C2
- About 3 h of reading
About this book
భీమఖండము అనే నామాంతరము కలిగిన భీమేశ్వర పురాణము ఒక తెలుగు ప్రబంధము. దీనిని 15వ శతాబ్దపు కవి శ్రీనాథుఁడు రచించెను. ఇది ద్రాక్షారామం లోని భీమశంకరుని స్థలపురాణ విశేషాలున్న గ్రంథం.